100 కోట్ల F2 కలెక్షన్లు: విజయ్ దేవరకొండ రికార్డుపై గురి.. ఈ వారమే మటాష్!

టాలీవుడ్ అగ్రహీరోల చిత్రాలతోపాటు సంక్రాంతి బరిలో దూకిన F2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చిత్రం అనూహ్యమైన రెస్పాన్స్‌తో సంచలన విజయం వైపు దూసుకెళ్తున్నది. మూడో వారంలో కూడా ఈ చిత్ర వసూళ్ల జోరు తగ్గడం లేదనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం రెండు వారాల్లో భారీ

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2RhG5Ls

Comments